BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి జగన్ శుభవార్త.. కీలక పదవి!

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

New Update
baireddy

Byreddy Siddhartha Reddy appointed as YSRCP state youth wing working president

BIG BREAKING: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ అధినేత జగన్ శుభవార్త చెప్పారు. వైయస్ఆర్ సీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియమించినట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఇక కర్నూల్ లో వైసీపీ నేతలపై దాడిని బైరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రోజే ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు యాక్షన్ తీసుకుంటారని చూస్తున్నాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్‌ చేస్తారని భావిస్తు్న్నాం. వారిని మందలించి వదిలేస్తే మాత్రం మేమేంటో చూపిస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. వారు దోచుకున్న కబ్జాలు బయటపడకుండా వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. ఇన్నా్ళ్లు వైసీపీలోనే ఉండి సొంత నేతలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. మరోసారి జగన్ అన్న సీఎం అయితే అంతుచూస్తామంటూ హెచ్చరించారు. 

ycp | byreddy-siddartha-reddy | kurnool | kadapa | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు