ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది కేంద్రం. బీహార్, ఝార్ఖండ్ తో పాటు ఏపీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15000 కోట్లు కేటాయించింది. పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది, By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన గిరిజనులు..! విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడుతున్నారు. By Jyoshna Sappogula 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే.. విజయనగరం జిల్లా మారిక గ్రామ గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. డోలి మోతలు వలన ప్రాణాలు కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఈ జీవోలను రద్దు చేయాలి.. AISF ఆందోళన..! విజయనగరం జిల్లాలో వైద్య, విద్య వ్యాపారాన్ని ఆపాలంటూ AISF ర్యాలీ నిర్వహించింది. విద్యా విధానంలో జీవో నెంబర్ 107, 108ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో నారో లోకేష్ ఈ జీవోలను రద్దు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట మరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మాకు డి పట్టాలు ఇవ్వండి.. మన్యం జిల్లాలో గిరిజనుల ఆందోళన..! కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని మన్యం జిల్లా సితంపేట గ్రామ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పూర్వీకుల కాలం నుంచి వరి సాగు చేసుకుంటున్న తమకు డి పట్టాలు కాకుండా కొండ పోడు పట్టాలిచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. By Jyoshna Sappogula 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ప్రత్యేక దృష్టి దీనిపైనే: ఎస్పీ వకీల్ జిందాల్ విజయనగరం ఎస్పీగా వకీల్ జిందాల్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. గంజాయి నిర్మూలన దిశగా ఎక్కువగా దృష్టి పెడతామన్నారు. సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. జిల్లాకి మంచి పేరు వచ్చేలా పోలీస్ సర్వీస్ అందిస్తామన్నారు. By Jyoshna Sappogula 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ IMD: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన! ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Home Minister Anita: హోంమంత్రి వంగలపూడి అనిత వార్నింగ్ AP: రాష్ట్రంలో అత్యాచార ఘటనలపై సీరియస్ అయ్యారు హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా నిందితులకు కఠిన శిక్షలు అమలు చేస్తామన్నారు. ముచ్చుమర్రి కేసులో బాలిక కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ప్రకటించారు. By V.J Reddy 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Crime: వావివరసలు మరచి.. ఆరునెలల పసికందు పై! విజయనగరం జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల చిన్నారిపై వరుసకు తాత అయ్యే ఓ దుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటంతో బిడ్డకు తీవ్ర రక్తస్రావమైంది. పాప ఊయలలో ఉండగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. By Bhavana 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn