Nara Lokesh: కేంద్ర మంత్రులను కలిసిన మంత్రి లోకేష్.. ఆ అంశాలపై కీలక చర్చలు
ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంతులతో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ను కలిశారు. ఆయనతో పాటు మరో కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, పలువురు టీడీపీ ఎంపీలు ఉన్నారు.