YS Jagan: ఐదేండ్లు అసెంబ్లీకి దూరంగా జగన్.. ఆ సాకుతో డుమ్మా!
ప్రతిపక్ష హోదా సాకు చూపి జగన్ ఐదేండ్ల పాటు అసెంబ్లీకి డుమ్మా కొట్టేందుకు ప్లాన్ చేస్తున్నాడని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ వ్యూహంతోనే ప్రతిపక్ష హోదా కావాలంటూ స్పీకర్‌కు లేఖ రాశాడని, 2014 ఫార్ములానే మళ్లీ వాడుతున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.