YS Sharmila: ఏపీ సీఎం చంద్రబాబుపై APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ తీర్మానం చేసి మోదీ ముందట డిమాండ్ పెడితే.. ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని ట్వీట్టర్ లో మండిపడ్డారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..YS Sharmila: చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల
ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబు కనీసం నోరు విప్పడం లేదని APCC చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ లో కింగ్ మేకర్ గా ఉన్న చంద్రబాబు.. హోదాపై ఎందుకు మౌనం వహిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Translate this News: