TDP Leader C. Ramachandraiah: ఎమ్మెల్సీగా టీడీపీ సీనియర్ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా (MLC Candidate) మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు (CM Chandrababu Naidu) ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు కార్యకర్తల సాదక బాధలు తెలుసిన వ్యక్తి అని, చిన్న భిన్నంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ట్రాక్ పై పెట్టగల వ్యక్తి చంద్రబాబు అని నమ్ముతున్నానన్నారు.
పూర్తిగా చదవండి..AP: చాలా దుర్మార్గంగా వ్యవహరించారు: రామచంద్రయ్య
ఎమ్మెల్సీగా టీడీపీ నేత సి. రామచంద్రయ్య నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీగా మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో రాక్షస పాలన నచ్చక బయటకు వచ్చినట్లు చెప్పారు. తన రాజీనామా విషయంలో గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు.
Translate this News: