తెలంగాణ సీఎం రేవంత్ తో షర్మిల భేటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8న విజయవాడలో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకలకు హాజరుకావాలని రేవంత్ రెడ్డిని షర్మిల ఆహ్వానించారు.

New Update
తెలంగాణ సీఎం రేవంత్ తో షర్మిల భేటీ!

Advertisment
తాజా కథనాలు