Minister Mandipalli Ramprasad Reddy: ఏ రెడ్డికైనా సరే భయపడేదే లేదన్నారు రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. ఆయన RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్రాలో జగనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. ఇక రోజా ఎంత అంటూ సెటైర్లు వేశారు. మంత్రి రోజా క్రీడా విద్యార్థుల రక్తపు కూడు తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొడలు గొట్టి మీసాలు తిప్పినోళ్లు దేశం వదిలి పారిపోయే రోజు దగ్గర్లోనే ఉందని ఉద్ఘాటించారు.
పూర్తిగా చదవండి..AP: వేల కోట్లను ఇలానే ఖర్చు చేస్తాం.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సెన్సేషనల్ ఇంటర్వ్యూ..!
ఆడుదాం ఆంధ్రాలో జగనే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.. ఇక రోజా ఎంత అంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సెటైర్లు వేశారు. కేంద్రం క్రీడల కోసం రూ. 30వేల కోట్లు ఖర్చు చేస్తోందని.. ఆ నిధులతో గ్రామస్థాయి క్రీడాకారులను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతామన్నారు.
Translate this News: