AdiNarayana Reddy: చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని జగన్ కోరాడు.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి కూడా కారణమని జగన్ గ్రహించాడన్నారు. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని.. జగన్ తన తల్లిని కోరాడన్నారు. అయితే, జగనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిల చెప్పేసిందన్నారు.