Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేనికి కూటమి షాక్
AP: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక కూటమి నేతలు షాక్ ఇచ్చారు. జనసేనలో ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన బాలినేనిని పార్టీలోకి స్వాగతించబోమని తేల్చి చెప్పారు.