Janasena Party: జనసేనకు భారీ షాక్
AP: పవన్‌కు ఊహించని షాక్ తగిలింది. అమలాపురం పార్లమెంటరీ ఇంఛార్జి శేఖర్ జనసేనకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపారు. టికెట్ రాకపోవడంతో గత కొద్ది రోజులుగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన.. తాజాగా పార్టీకి రాజీనామా చేశారు.