Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ సంచలన ప్రకటన
తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయని అన్నారు. జనసేన ఎఫక్ట్ తెలంగాణలో ఉంటుందని తెలిపారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని పోటీ చేసిన సంగతి తెలిసిందే.