Pawan Kalyan Gives Clarity About His Movies : సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఇటీవలే ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాలను పక్కనపెట్టి ప్రెజెంట్ పూర్తిగా రాజకీయాలతోనే బిజీ అయిపోయాడు. డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన దగ్గర్నుంచి అధికారులతో వరుస సమీక్షలు చేస్తూనే.. మరోవైపు జనాలతో మమేకమవుతూ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ ఇప్పటికే కమిటైన సినిమాలను పూర్తి చేస్తాడా? అనే డైలమాలో ఫ్యాన్స్ ఉండగా.. దీనిపై స్వయంగా ఆయనే క్లారిటీ ఇచ్చాడు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. అప్పటి వరకు నో షూటింగ్స్!
పిఠాపురం వారాహి సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఇందులో తన సినిమాలకు సంబంధించి ప్లాన్ ఎలా ఉండబోతుందో చెప్పారు. 'ప్రస్తుతం సినిమాలు తీసే సమయం ఉందా..? మీకు మాటిచ్చాను కాబట్టి మూడు నెలలు సినిమా షూటింగ్స్ పెట్టుకోను' అని అన్నారు.
Translate this News: