Bhimavaram: ఏపీలోని భీమవరానికి చెందిన బాలిక మిస్పింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 9 నెలల క్రితం అదృష్యమైన యువతి కేసులో పవన్ చొరవ చూపించగా వేగం పెంచిన పోలీసులు.. ఇన్స్టా చాట్ ఆధారంగా ఆ జంటను జమ్ములో గుర్తించి రాష్ట్రానికి తీసుకోచ్చారు. జమ్ము నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు యువతిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించి, విజయవాడ రామవరప్పాడుకు చెందిన అంజద్ను మాచవరం పీఎస్కు తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి సమాచారం రాబట్టగా.. నెల రోజులుగా సరిగా తిండి పెట్టలేదని, 9 నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ 5 రాష్ట్రాలు తిప్పినట్లు బాధితురాలు తెలిపింది.
పూర్తిగా చదవండి..Missing Case: నెల రోజులు తిండిపెట్టకుండా 5 రాష్ట్రాలు తిప్పాడు.. బాలిక మిస్సింగ్ కేసులో సంచలన నిజాలివే!
భీమవరానికి చెందిన బాలిక మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంజద్ తనకు నెల రోజులు తిండిపెట్టలేదని, 9 నెలలుగా 5 రాష్ట్రాలు తిప్పుతూ చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: