ఆంధ్రప్రదేశ్ Mudragada : వైసీపీలోకి ముద్రగడ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే! ముద్రగడ వైసీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 14న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఆయనతో కుమారుడు గిరిబాబు కూడా వైసీపీలో చేరనున్నారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు ముద్రగడ. By Trinath 10 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP : వైసీపీ 11 వ జాబితా విడుదల..ఈ సారి లిస్ట్ లో రాపాక! వైసీపీ తన 11 వ జాబితాను విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంఇన్ఛార్జిగా బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా రాజోలు ఎమ్మెల్యే, రాపాక వరప్రసాద్, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జీగా మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు లిస్ట్ లో ఉన్నారు. By Bhavana 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : కాకినాడ ఉప్పాడ దగ్గర తీవ్ర ఉద్రిక్తత.. మత్స్యకారుల ఆందోళన కాకినాడ జిల్లాలో ఉప్పాడ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరబిందో ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. తమ కంపెనీ కోసం అరబిందో సముద్రంలో పైన్లైన్ వేసింది. దీన్ని వెంటనే తొలగించాలంటూ మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు. By Manogna alamuru 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maha Shivaratri : అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం.. ఇక్కడికి వెళ్తే ఏడు జన్మల పుణ్యం..! దేశంలోనే అత్యంత ప్రాచీనమైన మహిమాన్విత శివలింగ క్షేత్రాల్లో దక్షిణ కాశీ ద్రాక్షారామం పంచారామ క్షేత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ఈ ఆలయ విశిష్టతను తెలుసుకోవడానికి ఆర్టికల్ పై క్లిక్ చేయండి. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Mudragada : వైసీపీలోకి ముద్రగడ.. పవన్‌పై పోటికి సై? ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వైసీపీ నేతలు వెళ్తున్నారు. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించనున్నారు. ఇక పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తుండగా.. జనసేనానిపై పోటికి ముద్రగడను దింపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. By Trinath 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MP Anuradha: అమలాపురంలో ఎంపీ అనురాధ వర్సెస్ మంత్రి విశ్వరూప్.. బయటపడ్డ వర్గ విభేదాలు..! అమలాపురం ఎంపీ అనురాధ.. మంత్రి విశ్వరూప్ మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ అనురాధకు మైక్ ఇవ్వకుండానే సభను ముగించారు మంత్రి విశ్వరూప్. మంత్రి వ్యవహారంతో తీవ్ర అసంతృప్తికి లోనైన అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. By Jyoshna Sappogula 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన ఎంపీ.. సిద్ధం సభలో సవాల్! ఏపీ వైసీపీ ఎంపీ మార్గని భరత్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రాజమండ్రి సిద్ధం సభలో అప్పారావుకు భరత్ రెడ్డి చెప్పు చూపించి సవాల్ విసిరారు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మంటూ ఆదిరెడ్డి ఘాటుగా సమాధానం ఇచ్చారు. By srinivas 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Tourism: ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో భారీ స్కామ్.. ఏకంగా కోట్లు మింగేశారుగా! ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చిక్కుకుంది. కార్పొరేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దిండి రిసార్ట్స్‌లో రూ.1,16,36,260 అవకతవకలు జరిగినట్లు నిర్ధారించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఈ రిసార్ట్ ఉంది. రిసార్ట్ రిసెప్షనిస్ట్ సత్యనారాయణ పరారీలో ఉన్నారు. By Jyoshna Sappogula 04 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: చేగొండి సూర్య ప్రకాష్‌పై వ్యతిరేకత..! చేగొండి సూర్య ప్రకాష్ వైసీపీకి ఎంత ప్యాకేజ్ కు అమ్ముడుపోయాడో అంటూ విమర్శలు గుప్పించారు జనసైనికులు. పశ్చిమ గోదావరి పెనుగొండలో నాలుగు మండలాల జనసేన అధ్యక్షులు, కార్యకర్తలు సమావేశమై ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. By Jyoshna Sappogula 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn