/rtv/media/media_files/2025/04/06/ZnTgiOWkE0LEmFkkPoPV.jpg)
Aghori coming from Kashi to Hyderabad released a video Photograph: (Aghori coming from Kashi to Hyderabad released a video)
అఘోరీని శ్రీవర్షిణి ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ శ్రీవర్షిణి అమ్మాయేనా అనే డౌట్‌ను కొందరు వ్యక్తపరుస్తున్నారు. ఒక అమ్మాయి అయి ఉండి అటు ఇటు కాని వాడితో వెళ్లిపోయిందని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. వాడొక అఘోరీ కాదని.. హిజ్రా కూడా కాదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అఘోరీ - శ్రీ వర్షిణి మ్యారేజ్ చేసుకోవడంతో వీరిద్దరూ లెస్బియన్స్ అని నెట్టింట రూమర్స్ వినిపిస్తున్నాయి.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
అవి కాస్త వైరల్ కావడంతో ఇప్పుడు అవే రూమర్స్ పై శ్రీవర్షిణి, అఘోరీ స్పందించారు. అవును మేమిద్దరం అటు ఇటు కానివాళ్లమే. అయితే ఇప్పుడు ఏం చేస్తారు అన్నట్లు మాట్లాడారు. ‘‘మేమిద్దరం లెస్బియన్సే. అమ్మాయి అమ్మాయి కూడా కాదు. ఎవరికి ఎన్ని చెప్పినా నమ్మట్లేదు. ఇంతకంటే మేం ఏమి చెప్పలేము.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.
అఘోరీపై అన్వేష్ సంచలన కామెంట్స్
అఘోరీ వ్యవహారంపై యూట్యూబర్ అన్వేష్ స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరీకి సంబందించిన సంచలన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘‘అబ్బాయిలు అబ్బాయిలని, అమ్మాయిలు అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం ఫారిన్ కంట్రీలలో లీగల్. కాబట్టి అక్కడ ఇలాంటివి నడుస్తాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా మగతనం లేని మగాళ్లను ఎంతోమందిని చూశాను. కానీ ఈ శ్రీనివాస్ ముల్లులేని మగాడు. ఆ ముల్లు ఎలా పోయిందో అనేది కూడా వివరించాడు.
అఘోరీ స్టోరీ ఇదే
అల్లూరి శ్రీనివాస్‌ది (అఘోరీ) చాలా పేద కుటుంబం. వీడు ఒకరోజు సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుంటే.. అంగం కింద వరిబీజం ఒకటి చిదిగిపోయింది. దాన్ని అలా నెగ్లెట్ చేయడం వల్ల రెండో వరిబీజం కూడా ఇన్ఫెక్షన్ అయింది. వీటి ట్రీట్మెంట్‌కు రూ.3లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడంతో.. ముంబై పారిపోయాడు. అక్కడ అతడు హిజ్రాగా చెప్పుకుని ఆపరేషన్ చేయించుకున్నాడు. అప్పుడే ప్రైవేట్ పాట్స్ పెట్టుంచుకున్నాడు.
Also Read: ఓసారి కలిసి కూర్చుని మాట్లాడుకోండి.. సీఎం విడాకుల కేసుపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
అప్పటి నుంచి తాను అఘోరీ వేషం వేయడం మొదలెట్టాడు. పాండ్స్ పౌడర్ ఒంటిపై పూసుకుని, పెదాలకు లిప్స్‌టిక్ పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో అఘోరీగా ఊడిపడ్డాడు. బిచ్చమెత్తుకున్న డబ్బులతో కారు కూడా కొనుక్కున్నాడు. ఈ తర్వాత రంగంలోకి వచ్చాడు. ఇన్‌స్టా, గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ ఇలా ప్రతి అకౌంట్ క్రియేట్ చేసుకుని వచ్చాడు. అలా నగ్నంగా వచ్చి వైరల్ అయిపోయాడు. వాడు పుల్లలేకపోయినా.. మగవాడే. వాడిలోని వేడిని ఇలా ఆడపిల్లలపై తీర్చుకుంటున్నాడు. వరుస పెళ్లిళ్లు చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
వర్షిణి ప్లాన్
అదే సమయంలో వర్షిణి కూడా పేద అమ్మాయి కావడంతో వాడి దగ్గర ఉన్న డబ్బులు కాజేయాలని చూసింది. కారు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు ఉన్నాయి. ఎలాగైనా వాడిని పెళ్లి అనే పేరుతో యాక్టింగ్ చేసి డబ్బుతో ఎంజాయ్ చేద్దామని వర్షిని ప్లాన్ చేసింది.’’ అని అతడు తన వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.
aghori sri varshini | Aghori Sri Varshini Lov | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news