Aghori Srinivas in Chanchalguda | జైల్లో అఘోరి మొదటి రాత్రి | Khaidi No 12121 | Sri Varshini | RTV
లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీని అనంతరం అఘోరీ కోసం కోర్టు నియమించిన లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘోరీ తప్పు చేసినట్లు రుజువైతే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు.
అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
అఘోరీ, శ్రీవర్షిణీని పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. బృందాలుగా ఏర్పడిన పోలీసులు వారిని కేదరీనాథ్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనంతరం వారిద్దరినీ తెలంగాణకు తీసుకువస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అఘోరీ-శ్రీవర్షిణి ఇద్దరూ లెస్బియన్స్ అనే రూమర్స్ వైరల్‌గా మారాయి. వాటిపై తాజాగా ఈ జంట స్పందించింది. ‘‘ అవును మేము లెస్బియన్సే. అమ్మాయి అమ్మాయి కూడా కాదు. ఎవరికి ఎన్ని చెప్పినా నమ్మట్లేదు. ఇంతకంటే మేం ఏమి చెప్పలేము.’’ అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.
అఘోరీ, శ్రీవర్షిణీపై యూట్యూబర్ అన్వేష్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘‘శ్రీనివాస్ (అఘోరీ) ముల్లులేని మగాడు. పక్కా ప్లాన్‌తో వచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాటకం ఆడుతున్నాడు. వర్షిణీ కూడా అతడి వద్ద ఉన్న డబ్బును ఎంజాయ్ చేయడానికి వెళ్లిపోయింది’’ అని చెప్పుకొచ్చాడు.