సముద్రం నీరు ఎందుకు ఉప్పగా ఉంటుంది?
సముద్రంలో ఎక్కువ ఉప్పు నదుల ద్వారా వస్తుంది. ఖనిజాలు సముద్రం అడుగున ఉప్పుగా మారుతాయి. సముద్రం ఉప్పు బయటికి తీస్తే 500 మీటర్ల ఎత్తు పేరుకుంటుంది.వెబ్ స్టోరీస్
సముద్రంలో ఎక్కువ ఉప్పు నదుల ద్వారా వస్తుంది. ఖనిజాలు సముద్రం అడుగున ఉప్పుగా మారుతాయి. సముద్రం ఉప్పు బయటికి తీస్తే 500 మీటర్ల ఎత్తు పేరుకుంటుంది.వెబ్ స్టోరీస్
ఈ ఏడాది దసరా సందర్భంగా మొత్తంగా ఏడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొన్ని నేరుగా తెలుగులో విడుదలైతే, మరొకొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి. వెబ్ స్టోరీస్
'రొమాంటిక్' బ్యూటీ కేతిక శర్మ నెట్టింట తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. చీరలో కేతిక అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. వెబ్ స్టోరీస్ | సినిమా
అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ పొట్టేలు. తాజాగా మేకర్స్ ఈ మూవీ అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. వెబ్ స్టోరీస్
పిల్లలకు చిన్నప్పటి నుంచి పరిశుభ్రత విషయంలో అవగాహన కల్పించాలి. చిన్నప్పటి నుంచే కొన్ని అలవాట్లను నేర్పిస్తే వారు పెద్దయ్యిన తర్వాత నేర్చుకుంటారు. వెబ్ స్టోరీస్
ప్రపంచవ్యాప్తంగా రూ.22, 500 కోట్ల జుట్టు వ్యాపారం నడుస్తోంది. జుట్టు వ్యాపారం 1840లో ప్రారంభమైంది. చైనా, మలేసియా, థాయ్‌లాండ్‌కు మన దేశం నుంచి జుట్టు పంపిస్తారు. వెబ్ స్టోరీస్
ప్రపంచంలోనే ప్రమాదకరమైన పాముల్లో పైథాన్ ఒకటి. రెటిక్యులేటెడ్ పైథాన్ నిమిషంలో మనిషిని చంపగలదు. ఈ కొండచిలువ మనిషి చనిపోయే వరకు వదలదు. వెబ్ స్టోరీస్