టైట్ డ్రెస్ లో హాట్ హాట్ గా.. మిల్కీబ్యూటీ ఫొటోలు చూస్తే మైండ్ బ్లాకే
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ అందాలతో అలరించింది. తమన్నా స్టన్నింగ్ ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.వెబ్ స్టోరీస్
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోజులిస్తూ అందాలతో అలరించింది. తమన్నా స్టన్నింగ్ ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.వెబ్ స్టోరీస్
'పుష్ప2' తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. RRR రూ.223 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా..'పుష్ప2' ఆ రికార్డును బ్రేక్ చేసింది. వెబ్ స్టోరీస్
యూటీఐ అంటే యూరీనరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మహిళలు, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉంటుంది. మూత్రాశయ ట్యూబ్‌లో యూటీఐ సమస్య వస్తుంది. బ్యాక్టీరియా, ఈస్ట్ వల్ల మూత్ర నాళానికి ఇన్ఫెక్షన్. క్రాన్బెర్రీ జ్యూస్‌కి యుటీఐని నయం చేసే సామర్థ్యం ఉంది. వెబ్ స్టోరీస్
శ్రీలీల తన లేటెస్ట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో శ్రీలీల స్టైలిష్ లుక్స్ నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. వెబ్ స్టోరీస్
కొన్ని పండ్లు శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుతాయి. చలికాలంలో నారింజ , ఎండుద్రాక్ష, అరటిపండు, జామపండు తినటం వలన జలుబు, దగ్గు సమస్య కూడా తొలగిపోతుంది. దానిమ్మ రోగనిరోధక శక్తితో పాటు ఇన్ఫెక్షన్లు రానివ్వదు. వెబ్ స్టోరీస్
అధిక బరువు, ఊబకాయం సమస్య ఉంటే బీపీ, షుగర్, క్యాన్సర్ ముప్పు ఉంటుంది. పంచదార, ఉప్పు, మైదా, జంక్ పుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇంట్లో తయారు చేసిన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. వెబ్ స్టోరీస్
కాన్ బెర్రీస్ జ్యూస్‌ను డైలీ తాగడం వల్ల చర్మం మెరుగుపడటంతో పాటు మలబద్ధకం, ఆర్థరైటిస్, పేగు వంటి సమస్యల నుంచి విముక్తి చెందవచ్చు. వెబ్ స్టోరీస్
జామ పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. యాపిల్ కొనే స్థోమత లేనివారు జామపండు తినొచ్చు. జామ ఆకుల్లో యాంటీ అలర్జీ లక్షణాలు ఎక్కువ. దగ్గు, దురద ఉంటే జామ ఆకులు తినాలి. షుగర్ ఉన్న వాళ్లు కూడా జామ ఆకులు తినవచ్చు. వెబ్ స్టోరీస్