భలే ఉంది ఈషా రెబ్బా..! ఎల్లో శారీలో మెరిసిపోతుంది
నటి ఈషా రెబ్బా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఈషా గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
నటి ఈషా రెబ్బా నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఎల్లో శారీలో ఈషా గ్లామర్ ట్రీట్ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి. వెబ్ స్టోరీస్
లవంగాలు పంటి నొప్పిని తక్షణమే తగ్గిస్తాయి. యాంటీసెప్టిక్, అనాల్జేసిక్ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. దూదితో నొప్పి ఉన్నచోట లవంగం నూనె రాయాలి. ఉప్పునీటితో నోటిని పుక్కిలించినా ప్రయోజనం ఉంటుంది. వెబ్ స్టోరీస్
నెయ్యి తినడం వల్ల లాభాలతోపాటు సైడ్ ఎఫెక్ట్స్తోపాటు చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండె వ్యాధుల ప్రమాదం, గ్యాస్, అజీర్ణం, కాలేయ వ్యాధి, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. హైపర్ టెన్షన్, హైబీపీ ఉన్నవాళ్లు నెయ్యి తినకూడదు. వెబ్ స్టోరీస్
ఎక్కువగా టీవీ చూస్తే షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు, కళ్లలో నొప్పి, పొడి బారడం, రక్తం గడ్డకట్టడం, హాట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. మానసిక ఆరోగ్యంపై కూడా 43 శాతం ప్రతికూల ప్రభావం ఉంటుంది. వెబ్ స్టోరీస్
చలికాలంలో డైలీ పియర్స్, అరటి పండ్లు, దానిమ్మ, ఆరెంజ్, జామ పండ్లు తింటే రోగనిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వెబ్ స్టోరీస్
సమంత లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బ్లాక్ స్టైలిష్ అవుట్ ఫిట్ లో సామ్ స్టన్నింగ్ లుక్స్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ ఫొటోలు మీరూ చూసేయండి. వెబ్ స్టోరీస్
డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తినవద్దు. గర్భిణులు ఖర్జూరాలను పరిమితంగా తీసుకోవాలి.ఖర్జూరాలను ఎక్కువ తింటే బరువు పెరుగుతారు. ఖర్జూరం గర్భాశయాన్ని ఉత్తేజ పరుస్తుంది. వెబ్ స్టోరీస్
నారింజ పండులో సహజ చక్కెర ఉంటుంది. ఎసిడిటీ, జలుబు, దగ్గు, మందులు వేసుకునేప్పుడు నారింజ అస్సలు తినొద్దు. దీనిని తినటం వల్ల యాసిడ్ కడుపులో సమస్యలు పెంచటంతోపాటు జీర్ణ సమస్యలు వస్తాయి. వెబ్ స్టోరీస్