బంగాళదుంపలతో బరువు భారీగా పెరుగుతారు
బంగాళదుంపలతో పోషకాలు అందుతాయి
కొన్ని పరిస్థితుల్లో బంగాళదుంపలకు దూరంగా ఉండాలి
అధిక బరువు ఉన్నవారు బంగాళదుంపలు తినకూడదు
బంగాళదుంపలు తింటే ఎసిడిటీ, గ్యాస్ పెరుగుతుంది
చాలా రోజులపాటు గ్యాస్ సమస్య వేధిస్తుంది
రాత్రి భోజనంలో బంగాళదుంపలు తీసుకోవడం మానేయాలి
బంగాళదుంపలు ఎక్కువగా తీసుకుంటే కడుపు ఉబ్బరం సమస్య
Image Credits: Envato