నాలుకపై మచ్చలు ఉంటే ఏం అవుతుందో తెలుసా..?

నాలుకరంగు, దానిపై మచ్చలలో మార్పులు

జ్వరం, క్యాన్సర్, పలు రోగాలను గుర్తిస్తుంది

నాలుకపై తెల్లటి మచ్చలు క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌

తెలుపు, నలుపు, గోధుమ రంగలుంటే ప్రొటీన్ ఇంబ్యాలెన్స్

నాలుక ఎర్ర, పింక్‌గా మారితే విటమిన్ల లోపం

నాలుకపై పగుళ్లు, మంటగా ఉంటే నరాల రుగ్మత

నాలుక కొరుకున్న గాయం తగ్గకపోతే క్యాన్సర్

Image Credits: Enavato