మనం ఎందుకు వాంతి చేసుకుంటాం?
వాంతులు రావడానికి అనేక కారణాలు
కడుపు యాసిడ్తో నిండినప్పుడు వాంతి వస్తుంది
ఫుడ్ పాయిజనింగ్, కడుపు ఇన్ఫెక్షన్ వల్ల వాంతులు
ప్రెగ్నెన్సీ, స్ట్రెస్, యాసిడ్ రిఫ్లక్స్లోనూ సంభవిస్తాయి
పిత్తాశయ వ్యాధి, క్యాన్సర్, తలనొప్పి కారణం
గుండెపోటుకు ముందు కూడా వాంతులు రావొచ్చు
అతిగా మద్యం సేవించడం వల్ల కూడా వాంతులు