నిద్రలేవగానే వికారం ఉంటే షుగర్ ఉన్నట్టేనా?
కొందరికి పొద్దున లేవగానే వికారంగా ఉంటుంది. డయాబెటిస్ ప్రారంభ లక్షణాలు ఇవే. నిద్రలేచాక కొంత సమయం కళ్లు సరిగ్గా కనిపించవు. శరీరంలో చక్కెరస్థాయిలు పెరిగితే ఇలా జరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్‌ను చెక్ చేయించుకోవడం మంచిది. వెబ్ స్టోరీస్