నీరు ఎన్ని రోజులు చెడిపోకుండా ఉంటుంది
ఆరోగ్యానికి తాగునీరు చాలా అవసరం
కొందరు RO నీళ్లు, మరికొందరు ఫిల్టర్ వాటర్ తాగుతారు
వాటర్ బాటిల్‌పై గడువు తేదీ రాయరు..అది చెడిపోదు
బాటిల్ వాటర్‌ను వేడి ప్రదేశంలో ఉంచితే చెడిపోతుంది
కుళాయి నీరు 6 నెలల పాటు మంచిగా ఉంటుంది
6 నెలల తర్వాత కుళాయి నీటిలో ఆక్సిజన్ తగ్గుతుంది
ఏ నీళ్లు అయినా చల్లని ప్రదేశంలోఉంటే చెడిపోవు
Image Credits: Envato