మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే ఏం తినాలి?
గుండెకు కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం
మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఒమేగా-3 అవసరం
సాల్మన్ చేపలతో పాటు వాల్‌నట్స్ తినాలి
ఆలివ్ఆయిల్, అవకాడోలతో HDL పెరుగుతుంది
ఓట్స్, తృణధాన్యాల్లోని ఫైబర్‌తో HDL మెరుగుపడుతుంది
పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు గుండెకు మంచివి
సోయా ఉత్పత్తులు, బాదంతోనూ గుండె ఆరోగ్యం
Image Credits: Envato