రోజుకు ఎన్నిసార్లు గ్రీన్ టీ తాగాలి?

గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి చాలా మేలు

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గవచ్చు

గ్రీన్ టీలోని కెఫీన్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది

గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు

గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే హానికరం

రోజుకు మూడు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు

ఉదయం, సాయంత్రం గ్రీన్‌ టీ తాగితే ఉత్తమం

Image Credits: Envato