గొంతులో ఈ లక్షణాలు కనిపిస్తే అది క్యాన్సరేనా?

వాతావరణంలో మార్పులతో దగ్గు, జలుబు

గొంతు సంబంధిత లక్షణాలతో క్యాన్సర్‌ ముప్పు

చాలా కాలంగా నొప్పి ఉంటే అది గొంతు క్యాన్సర్ లక్షణం

కస్మాత్తుగా గొంతు మారితే క్యాన్సర్ వచ్చే అవకాశం

ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది పడుతుంటే సమస్య

గొంతు క్యాన్సర్ రాబోతుంటే చెవుల్లో నొప్పి ఉంటుంది

దగ్గుతున్నప్పుడు రక్తం రావడం ప్రారంభిస్తే డేంజర్‌

Image Credits: Envato