రాత్రిపూట కళ్లపై కీర దోస పెట్టుకుంటే ఏమౌతుంది?

వేసవిలో కీరదోస తింటే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది

ఇందులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం

చర్మానికి, కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది

వాపు ఉంటే రాత్రి కీరదోస కళ్లపై ఉంచుకోవాలి

కళ్ల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి

కళ్లను చల్లబరచడంతో పాటు విశ్రాంతి ఇస్తుంది

కళ్ల కింద సన్నని గీతల సమస్యలు తగ్గిపోతాయి

Image Credits: Envato