మోకాళ్ల నొప్పులకు సింపుల్‌ హోం రెమెడీ

వయసు మీద పడ్డకొద్దీ మోకాళ్ల నొప్పులు సహజం

అల్లం మోకాళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది

పసుపులో ఉండే కర్కుమిన్‌తో మంచి ఉపశమనం

వేపనూనెతో మసాజ్ చేస్తే మోకాళ్ల నొప్పులు మాయం

గోరువెచ్చని నీటితో రక్త ప్రసరణ పెరుగుతుంది

వేడినీళ్లతో కండరాల తిమ్మిరి, నొప్పి తగ్గుతుంది

బరువు తగ్గడం వల్ల మోకాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది

Image Credits: Envato