మౌత్వాష్ ఉపయోగించడం సురక్షితమేనా?
చిగుళ్లు, నోరు శుభ్రంగా ఉంచడానికి మౌత్వాష్ వినియోగం
మౌత్వాష్ని ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు
అతిగా ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరం
నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది
నోటిలోని దుర్వాసనను మౌత్వాష్ తగ్గిస్తుంది
అంతేకాకుండా శ్వాసను తాజా మారుతుంది
కొన్ని మౌత్వాష్ల వల్ల దంతాల రంగు మారుతుంది
Image Credits: Envato