ఏ సమస్యలు ఉన్నవారు చపాతీలు తినకూడదో తెలుసా?
చపాతీలు తినడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు తినకూడదు
బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోకూడదు
బాగా అలసటగా ఉంటే చపాతీలు తినకూడదు
థైరాయిడ్ సమస్య ఉన్నవారు రోటీలకు దూరంగా ఉండటం మంచిది
ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ల వల్ల తొందరగా బరువు పెరుగుతారు
ఎక్కువగా చపాతీలు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం సమస్యలు వస్తాయి
ఇందులోని గ్లూటెన్ పేగులో మంటను కలిగిస్తుంది
{{ primary_category.name }}
{{title}}
By {{ contributors.0.name }}
మరియు {{ contributors.1.name }}
Read Next