ఈ పానీయాలతో మొండి కొవ్వు మాయం
శరీరంలో కొవ్వు తగ్గించుకునేందుకు తిప్పలు
పొట్ట కొవ్వు తగ్గించడానికి జీలకర్ర నీరు ఉత్తమం
కలబంద జ్యూస్ తాగినా కొవ్వు కరుగుతుంది
దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి
దోసకాయ-పుదీనా జ్యూస్‌ను తాగినా ఫలితం
నారింజ- దాల్చిన చెక్క నీటిని తాగితే కొవ్వు మాయం
పొట్ట కొవ్వును తగ్గించుకోవడానికి గ్రీన్ టీ బెస్ట్
Image Credits: Envato