IMD : బంగాళాఖాతంలో మరో తుఫాన్!
నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారనుంది.గురువారం ఉదయం నుంచి మధ్య బంగాళాఖాతంలో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.