East Godavari: ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం తడిసిముద్దవుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. వర్షాలకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. కోమరవరం వద్ద జాతీయ రహదారిపై భారీ వృక్షం నెలకొరిగింది. దీంతో రంపచోడవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.వీకెండ్ కావడంతో ఏజెన్సీ వైపు భారీగా వెళ్తున్న పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పూర్తిగా చదవండి..AP: తూ.గో జిల్లాలో దంచికొడుతున్న వర్షాలు.. ఆ గ్రామాలకు స్తంభించిన రవాణా వ్యవస్థ..!
ఉమ్మడి తూ.గో జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. కాకినాడ, కోనసీమ జిల్లాలు, రాజమండ్రి పట్టణం వర్షాలకు తడిసి ముద్దవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు ఏజెన్సీ గ్రామాలకు రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది.
Translate this News: