కేరళలోని వయనాడ్లో భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారని సిబ్బంది వెలికితీస్తున్నారు. మరికొంతమంది ఆచూకీ లేకుండా పోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగడం ఆందోళన కలిగిస్తోంది.
పూర్తిగా చదవండి..Kerala: భయపెడుతున్న కొండచరియలు.. బండరాళ్ల కింద నలుగుతున్న బతుకులు
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2000-2019 వరకు ప్రపంచవ్యాప్తంగా కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో దాదాపు 55,000 మంది మరణించారు.
Translate this News: