Cloudbursts India: భారతదేశం ఇటీవల కాలంలో ప్రకృతి వైపరిత్యాలతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కొల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. అయితే వరుసగా సంభవిస్తున్న విపత్తులకు కారణం వాతవరణంలో మార్పులు, మనుషులు చేసే ప్రకృతి విధ్వంసంగానే తెలుస్తుండగా.. క్లౌడ్ బస్టర్ వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయనే వాదనలు లేకపోలేదు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో జనజీవనం ఉండే లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్లో క్లౌడ్ బస్టర్ కారణంగానే మేఘాలు పేలడం, రహాదారులపై కొండచరియలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ప్రాణాలు కొల్పోయినట్లు వాదనలున్నాయి. మరోవైపు తాజాగా కేరళలోని వయనాడ్ లో భీకర ప్రళయానికి క్లౌడ్ బస్టర్ కారణమా? ఇంతకు క్లౌడ్ బస్టర్ అంటే ఏమిటి? అది ఏ ప్రాంతాల్లో, ఎప్పుడు సంభవిస్తుంది. దీనివల్ల దెబ్బ తిన్న ప్రాంతాలేవో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cloudbursts: దేశంలో ప్రకృతి వైపరిత్యాలు.. మానవ తప్పిదాలేనా? క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత!
ప్రకృతి విపత్తులతో దేశంలోని పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడి వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గల్లంతు అవుతున్నారు. ఈ ప్రమాదాల్లో క్లౌడ్ బరస్ట్ శాతం ఎంత? మానవ తప్పిదాలేవో ఆర్టికల్ లో తెలుసుకోండి.
Translate this News: