Cyber Crime: అలా ఎలా చిక్కావమ్మా.. ఒక్క వాట్సాప్ కాల్తో టీచర్ నుంచి రూ.78 లక్షలు మింగేసిన కేటుగాళ్లు!
లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన 59ఏళ్ల స్కూల్ టీచర్ ప్రమీళా సైబర్ వలలో పడింది. ఆమె పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాల్లు భయపెట్టారు. దీంతో గజగజ వణికిపోయిన ఆ టీచర్ 22 రోజుల వ్యవధితో రూ.78 లక్షలు ట్రాన్సఫర్ చేసింది.