Bigg Boss Telugu 8
నబీల్, పృథ్వీ ఎలిమినేటెడ్..
ఇక ఈ వారం నబీల్, పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, విష్ణు ప్రియ నామినేషన్స్ లో ఉండగా.. అవినాష్, టేస్టీ తేజ ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే అవినాష్ టికెట్ టూ ఫినాలే గెలవడంతో అతనికి ఎలిమినేషన్ గండం తప్పింది. దీంతో టేస్టీ తేజ ఎలిమినేట్ కావడం ఖాయమని నెటిజన్లు అనుకుంటున్నారు. అయితే ఈ వారం మరో ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఒకవేళ ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నబీల్, పృథ్వీలో ఒకరు ఎలిమినేటెడ్ కానున్నట్లు టాక్.
టాప్ 5 వీళ్ళే..
ఈ సీజన్ లో ఇప్పటికే అవినాష్ టాప్ 5 లో ప్లేస్ సొంతం చేసుకున్నాడు. ఇక అవినాష్ తో పాటు.. బయట ప్రేక్షకుల టాక్ ప్రకారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, గౌతమ్ టాప్ 5 లో ఉంటారని టాక్.