BRS vs Congress: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. బీఆర్ఎస్కు కాంగ్రెస్ సవాల్
అసెంబ్లీకి రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, సభ పెట్టించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో లేఖ రాయించాలని తెలిపారు.