Grand Mother Becomes @34 Years Old : కొన్ని కొన్ని సంఘటనలు విన్నప్పుడు సంతోషించాలో.. విచారం వ్యక్తం చేయాలో కూడా అర్థం కానీ పరిస్థితులు వస్తుంటాయి. సాధారణంగా స్త్రీలు(Women’s) అమ్మ కానీ, నాన్నమ్మ(Grand Mother) కానీ, అమ్మమ్మ కానీ అయితే అది ఎంతో సంతోషించాల్సిన విషయం. సింగపూర్(Singapore) లో కూడా ఓ మహిళ తాను నానమ్మను కాబోతున్నానని ప్రపంచానికి తెలియజేసి మురిసిపోయింది.
పూర్తిగా చదవండి..Social Media Influencer : 34 ఏళ్లకే నానమ్మ అయిన ఇన్ ఫ్లూయెన్సర్!
సింగపూర్ లో ఫెర్లీ అనే మహిళ తాను నానమ్మ అయింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నానమ్మ అయిన వార్తను పంచుకోవడంతో, ప్రజలు కొంచెం గందరగోళానికి గురయ్యారు. ఎందుకు వారంతా గందరగోళానికి గురైయ్యారో ఈ స్టోరీ లో చదివి తెలుసుకోండి.
Translate this News: