Cinema: ఇద్దరు మేనేజర్లను తొలగించిన చిరంజీవి.. అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం టాలీవుడ్లో ఒక న్యూస్ బాగా హల్ చల్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన పబ్లిక్ రిలేషన్స్, పర్శనల్ మేనేజర్ లను ఉద్యోగాలను తొలగించారు. డబ్బులకు సంబంధించిన వ్యవహారాల్లో తేడా రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.