Upasana : ఆయన వల్లే నేను డిప్రేషన్ నుంచి బయటపడ్డాను!
తల్లి కావడమన్నది ప్రతి మహిళకు అద్భుతమైన ప్రయాణం...చాలా మందిలాగే డెలివరీ తర్వాత తాను తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని, ఆ సమయంలో చరణ్ బెస్ట్ థెరపిస్ట్లా వ్యవహరించారని మెగాకోడలు ఉపాసన వివరించారు. ఇక క్లీంకారకు జన్మనిచ్చాక తన జీవితం ఎంతో మారిందని తెలిపారు.