క్రైం Marriage Act: అక్కడ ఆడపిల్లలకు తొమ్మిదేళ్లకే పెళ్లి.. మండిపడుతున్న హక్కుల సంఘాలు! ఆడపిల్లలకు 9 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకోవచ్చనే చట్టాన్ని తీసుకువస్తోంది ఇరాక్. ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకూ అక్కడ ఆడపిల్లల వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. ఇరాక్ ఈ బిల్లుపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు.. ప్రజలు మండిపడుతున్నారు. By KVD Varma 11 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Uttar Pradesh: 99 కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి.. కోర్టులో పిల్ దాఖలు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో ఓ మహిళ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తామని హామీ ఇచ్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized International university: భారత్‌లో తొలిసారిగా అంధుల కోసం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భారత్‌లో అంధుల కోసం మొదటిసారిగా ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఏర్పాటు కానుంది. జపాన్‌లోని సుకుబా యూనివర్శిటీతో ఒడిశా ప్రభుత్వం దీనిపై చర్చలు జరుపుతోంది. ఈ యూనివర్శిటీకి ప్రముఖ కవి, సంఘ సంస్కర్త భీమ భోయ్ పేరును పెట్టనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Rains: బంగాళాఖాతంలో కాదు.. భూ ఉపరితలంపై అల్పపీడనం! సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడతాయనే సంగతి తెలిసిందే.అయితే గురువారం మాత్రం భూ ఉపరితలం పై అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్టణం వాతావరణశాఖ తెలిపింది. By Bhavana 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం AP: ఈరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై , మిత్రపక్షాలకు ఇవ్వాల్సిన నామినేటెడ్ పదవులపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక పోటీ చేసే అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kedarnath: కేదార్‌నాథ్‌లో భారీ వరదలు.. చిక్కుకున్న తెలుగు యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో వరదల బీభత్సానికి దాదాపు 1300 యాత్రికులు చిక్కుకున్నారు. అందులో పలువురు తెలుగువాళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం హెలీకాప్టర్ల సాయంతో సహాయక బృందాలు చిక్కుకున్న యాత్రికులను తరలిస్తున్నాయి. By B Aravind 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized AP: ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి: రఘువీరా రెడ్డి గుండుమలలో ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నిర్వహించడం చాలా సంతోషమన్నారు CWC మెంబర్ రఘువీరా రెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు హర్షనీయమన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: పారిస్ ఒలింపిక్స్.. మను బాకర్‌కు రెండు మెడల్ పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. ఇప్పటికే మను బాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను రికార్డు నెలకొల్పింది. By V.J Reddy 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Water Drone: సరికొత్త వాటర్ డ్రోన్‌తో రెస్క్యూ ఆపరేషన్.. ఐడియా అదిరింది కదూ! ఇండియన్ రెస్క్యూ అకాడమీ ఓ సరికొత్త వాటర్ డ్రోన్‌తో ముందుకొచ్చింది. భారీ వరదల సమయంలో ఈ వాటర్ డ్రోన్ ప్రజలను రక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ డ్రోన్ 100 కిలోల వరకు బరువును మోయగలదు. ఆపదలో ఉన్న వ్యక్తులను రక్షించగలదు. By Vijaya Nimma 29 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn