Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. కొరియా జంటపై 16-10 తేడాతో విజయం సాదించించారు. ఇప్పటికే మను బాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను బాకర్ రికార్డు నెలకొల్పింది.
పూర్తిగా చదవండి..BREAKING: పారిస్ ఒలింపిక్స్.. మను బాకర్‌కు రెండు మెడల్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ కాంస్య పోరులో భారత జోడీ మను బాకర్, సరబ్‌జ్యోత్ విజయం సాధించింది. ఇప్పటికే మను బాకర్ కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి మను రికార్డు నెలకొల్పింది.
Translate this News: