Madhya Pradesh Congress:పీసీసీ ఛీఫ్ పదవికి రాజీనామా చేయనున్న కమల్ నాథ్..
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ కొత్త సీఎంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు రానున్నట్లు తెలుస్తోంది.
రాజ్ భవన్ కు కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. టీపీసీసీ మాజీ అధ్యక్షడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గవర్నర్ ను కలవనున్నారు.
నిర్మల్ లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలిచారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పా్ట్లు పూర్తి చేశారు అధికారులు. 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే, భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టారు.
సూర్యపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు. దాడిచేసినవారిని బీఆర్ఎస్ వర్గీయులుగా చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
భారతదేశంలో కొన్ని రోజులుగా ఎన్నికల హడావుడి నడుస్తోంది. ఇవాళ తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. ఓటు వేయడం చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కానీ చాలా దేశాల్లో ఓటు వేయకపోతే నేరం కింద పరిగణిస్తారని మీకు తెలుసా?
రేపు జరిగే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. సెలవు లేకపోతే ఎలా ఓటు వేయాలని ప్రైవేటు ఉద్యోగుల ప్రశ్నిస్తున్నారు. రేపు సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై చర్యలకు సీఈవో ఆదేశించారు.
నారా లోకేష్ పై కౌంటర్లు వేశారు ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీష్ కుమార్. లోకేష్ ను అందరూ పప్పు పప్పు అని ఎందుకంటున్నారో తనకు ఇప్పుడు అర్థమయిందన్నారు. యువగళం పాదయాత్రలో పట్టుమని ఐదు వందలమంది జనం కూడా లేరు అటువంటి పాదయాత్ర మేము అపడం అనేది హాస్యాస్పదమన్నారు.