Movies:నాగార్జున డ్రస్, షూస్ ధర తెలిస్తే వామ్మో అనాల్సిందే.
తెలుగు సినిమాల్లో నాగార్జునకు ఒక ప్రత్యేకత ఉంది. వయసు ముదురుతున్నా ఎక్కడా కనిపించకుండా మెయిన్ టెయిన్ చేసే నాగార్జున ఎప్పుడూ స్టైలిష్ లుక్ తో కనిపిస్తుంటారు. మంచి మంచి డ్రెస్ లతో కనువిందు చేస్తుంటారు. తాజాగా నాగార్జున వేసుకున్న షర్ట్, షూస్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి.