సూర్యపేట జల్లాలో ఉద్రిక్తత నెలకొంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు బీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటు బెదిరింపులకు దిగుతున్నారని బాధితుడు వాపోయాడు. ఈ దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: సూర్యాపేట జిల్లాలో ఉద్రిక్తత.. ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి..!!
సూర్యపేట జిల్లాలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మఠంపల్లి మండలంలో ఓటు వేసేందుకు వెళ్లిన వ్యక్తిని కర్రలతో చితకబాదారు. దాడిచేసినవారిని బీఆర్ఎస్ వర్గీయులుగా చెబుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు.
Translate this News: