Sexual assault: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి!

అస్సాంలో ఘోరం జరిగింది. త్రిపురలో సుబ్రతా డే అనే వ్యక్తి వికలాంగురాలైన తన భార్యపై స్నేహితులకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసి పరారిలో ఉన్న ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారి సుష్మితా దేబ్నాథ్ తెలిపారు.

New Update
gang rape in Bengaluru

Assam Disabled woman sexually assaulted by husband and others

Sexual assault: అస్సాంలో ఘోరం జరిగింది. త్రిపురలో వికలాంగురాలిపై తన భర్త, మరో ఐదుగురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడటం సంచలనం రేపుతోంది. ఈ మేరకు అగర్తలాలో తన అత్తమామల ఇంట్లో సుబ్రతా డే అనే వ్యక్తి తన స్నేహితులకు మద్యం తాగించి ఈ దారుణానికి పాల్పడ్డట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాగోతం బయటపడింది. 

మద్యం తాగించి అత్యాచారం.. 

త్రిపుర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి సుబ్రతా డే తన మామ, అత్తగారు లేని సమయంలో మద్యం సేవించి తన స్నేహితులకు ఫోన్ చేశాడు. భార్య వికలాంగ మహిళపై ఐదుగురు పురుషులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అతన్ని అరెస్టు చేశాం. సుబ్రతా డే అనే వ్యక్తి తన అత్తమామల ఇంట్లో తన వికలాంగ భార్యపై సామూహిక అత్యాచారం చేశాడు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నాం అని దర్యాప్తు అధికారి సుష్మితా దేబ్నాథ్ తెలిపారు.

Also Read: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ మీరట్ లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ముస్కాన్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ ప్రియుడు సాహిల్ ఇంట్లో పోలీసులు విస్తుపోయే దృశ్యాలను చూశారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు సాహిల్ ఇంటికి వెళ్ళినప్పుడు.. అక్కడ గోడలపై లార్డ్ భోలేనాథ్ ఫోటో, ఎరుపు,  నలుపు రంగుల్లో చెక్కబడిన మర్మమైన తాంత్రిక చిహ్నాలు,  ఆంగ్లంలో వ్రాయబడిన కొన్ని వింత వ్యాఖ్యలను కనిపెట్టారు.దీంతో పోలీసులు సాహిల్ కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు మూఢనమ్మకాలు, చేతబడికి గుడ్డి భక్తుడని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌరబ్ హత్య ప్రియురాలి కోసమేనా లేక దీని వెనుక ఏదైనా  భయంకరమైన రహస్యం దాగి ఉందా? అనే కోణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

 

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సంచలనం...వారిద్దరికీ రెడ్‌కార్నర్‌ నోటీస్‌

( assam | rape-case | husbend | telugu-news | latest-telugu-news | today telugu news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు