Wife Murder: హైదరాబాద్ మలక్‌పేట్‌లో మరో గురుమూర్తి.. భార్యను చంపి ఏం చేశాడంటే!
హైదరాబాద్‌లో మరో గురుమూర్తి ఘటన జరిగింది. ఓల్డ్ మలక్‌పేట్ జమున టవర్స్‌లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్ తన భార్య శిరీషను హతమార్చి గుండెపోటుతో చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. శిరీష పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.